శాసనసభలో మంగళవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించిన వర్క్ షాప్ లో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బడ్జెట్లో శాఖలవారీగా కేటాయింపులు, సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.