ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ ఫీవర్స్ రావొద్దంటే ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 03:59 PM

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలా జ్వరం రాకుండా ఉండాలంటే బయటకు వెళ్లొచ్చినా, ఏదైనా పనిచేసినా చేతులను క్లీన్ చేయడం చాలా ముఖ్యం.
దోమల నుంచి కాపాడుకునేందుకు బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోవాలి. బాడీలో ఇమ్యూనిటీని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకూ జ్వరం వచ్చినవారికి దూరంగా ఉండడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com