పుణెకు చెందిన 40 ఏళ్ల మహిళ నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా 20 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ మింగేసింది. "బాధితురాలు ట్రీట్మెంట్ కోసం వచ్చినపుడు మేం షాక్ అయ్యాం. ఇది కచ్చితంగా అసాధారమైన ఘటన. మహారాష్ట్ర, పుణెలలో ఈ తరహా కేసు నమోదవడం ఇదే తొలిసారి," అని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు. శస్త్రచికిత్స చేసి బ్రష్ తొలగించామని, ఆమెకు ఎలాంటి అంతర్గత గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa