కక్షిదారులు మీడియేషన్ కేంద్రాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి బి కనకలక్ష్మి అన్నారు. గురువారం గజపతినగరం కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఉభయలు చర్చించుకుని అంగీకారానికి రావాలన్నారు. సమావేశంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బిట్రా సూర్యారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.