మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు తీన్ బత్తి క్రాసింగ్ మీదుగా ఇండోర్‌కు వెళ్తోంది.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కారు నుంచి 10 ప్యాకెట్ల గంజాయి, సిగరెట్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.