AP: జనవరి 1 నుంచి జనన, మరణాల నమోదుకు కొత్త పోర్టల్ అందుబాటులో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నేడు ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ వాట్సాప్ గవర్నెన్స్ దే కావడంతో పాలనలో సాంకేతిక వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. విభాగాల వారీగా రియల్ టైమ్ డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.