ఎస్ కోట ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 10 నుండి 19 వ తేదీ వరకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణా తరగతుల శిబిరాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం ప్రారంభించారు.
మండలంలో గల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, మండల శాఖల అధికారులకు 9 రోజులు పాటు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీడీవో సతీష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa