అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన మహానీయుడు పొట్టి శ్రీరాములన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa