శ్రీకాకుళంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ఆఫీస్ ఆవరణలో జిల్లా మాజీ సైనికుల మాసిక సమావేశం ఆదివారం నిర్వహించినట్లు జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగోలులో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa