ప్రతి రోజూ పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.