ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్జీవో భవన సముదాయం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 04:14 PM

రాజంపేటలో నూతనంగా నిర్మించిన నాన్ గెజిటెడ్, గెజిటెడ్ సంఘం అధికారుల సంఘం భవన సముదాయాన్ని శుక్రవారం సంఘం నాయకులు  ప్రారంభించారు. గతంలోని  ఎన్జీవో భవనం శిథిలావస్థకు చేరడంతో.. ఆ భవనాన్ని తొలగించేశారు. తొలగించిన భవనం స్థానంలో నూతన భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com