ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని ఓ పాఠశాలలోని బాత్‌రూమ్‌కి వెళ్లిన తమను చెట్టుపైకి ఎక్కి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసినట్లు బాలికలు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు.
స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. పాఠశాల విద్యా కమిటీ ఫిర్యాదుతో సందీప్ కుమార్, జోనుబోయిన జితేంద్రపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.