క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ మంత్రి విడదల రజిని మంగళవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ వేడుకలను
నియోజకవర్గ ప్రజలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంతి గుణాలు అలవర్చుకోవాలని వివరించారు.