కొన్ని రకాల వెజిటేరియన్ ఫుడ్‌ను తీసుకుంటే మాంసాహారం కన్నా శరీరానికి ఎక్కువగా ప్రోటీన్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
*కీన్ వా చిరుధాన్యాల జాతికి చెందింది. ఈ గింజలను తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
*పెసలు, కందిపప్పు, శెనగపప్పు లాంటి పప్పు ధాన్యాలు.. చిక్కుడు, రాజ్మా, సోయా, బఠానీ వంటి చిక్కుడు జాతి గింజలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
*పాలు తాగడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు బలంగా తయారవుతాయి.