తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. సంక్రాంతి పండుగ త్వరలోనే రానుంది. ఈ తరుణంలోనే… తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు హైదరాబాద్ నగరం నుంచి తరలివెళుతున్నారు జనాలు. ఈ తరుణంలోనే.సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు జనాలు తరలివెళ్లనున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి గోదావరి జిల్లాలకు వచ్చే సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్ బుక్సింగ్స్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈనెల 9, 10, 11, 12 తేదీల్లో కాచిగూడ-కాకినాడ టౌన్, హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి