కాకరకాయలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని న్యూట్రీషనిస్ట్‌లు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయట.
కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. లివర్ డిటాక్సిఫికేషన్‌లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, వారంలో ఒక్కసారైనా కాకరకాయ తినాలని సూచిస్తున్నారు.