గుంతకల్లు పట్టణంలో ఆదివారం రాత్రి గుంతకల్లు అప్ప ఆలయంలో కనకదాస విద్య ఉపాధ్యాయ కురవ సంఘం అధ్యక్షులు, ఎంఈఓ మల్లికార్జున, చంద్రశేఖర్, గోవిందప్ప, జయరాం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజారి బసప్ప విచ్చేశారు. కురువ కులస్థులందరూ ఐక్యంగా ఉండాలని పిల్లలను చదివించాలని ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని ఏ సమస్య వచ్చిన కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటామని తెలిపారు.