సింగనమల మండల, నియోజకవర్గ తెలుగు ప్రజలందరికీ అలాగే కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, మహిళా నాయకురాల్లకు.
జన సైనికులకు, అభిమానులకు జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, యువ నాయకులు తోట రామ మోహన్ సోమవారం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ అని అక్కచెల్లెమ్మలు ఆనందంగా జరుపుకునే పండుగని తెలిపారు.