వైఎస్ జగన్ విశాఖను రాజధాని చేస్తానని సర్వనాశనం చేశాడని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం.
జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకు జగన్ అప్పటి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.