యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో.. గురువారం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం.
సాంఘిక సంక్షేమ బాలికల కాలేజీ వసతి గృహంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, నోట్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.