శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో చెరువు నీరు నడిబొంటున్న పంట పొలాలకు వెళ్తున్న ఓ కాలువలో సోమవారం పసికందును పడేసిన కసాయి తల్లి.
నీటిలో ఉన్న పసికందును చూసేందుకు భారీగా తరలివస్తున్నా గ్రామస్తులు. ఈ విషయం నేటి సాయంత్రం 4 గంటలకు బయటపడింది. సమాచారాన్ని స్థానిక ప్రజలు ఐసిడిఎస్ అధికారులకు, పోలీసులకు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa