బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి కోయిల్వార్ బ్లాక్‌లోని ఓ గ్రామంలో ఆదివారం 60 ఏళ్ల వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న.
బాలిక తన పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa