కేంద్ర ప్రభుత్వం కేవలం కోటీశ్వరులు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తోందని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని మోడీకి ఆయన లేఖ రాశారు.
ఆ రుణ మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో పేర్కొన్నారు. ధనికులు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను మాఫీ చేయడంతో పాటు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa