పట్టణాల అభివృద్ధికి కమిషనర్లు కష్టపడి పనిచేయాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. "మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవనాలు, లేఔట్ల అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగించాం. ప్రజలకు పారదర్శకంగా సేవలందించేలా అధికారులు పనిచేయాలి." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa