బాపట్ల 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం బాపట్ల డ్రైవింగ్ టెస్ట్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపట్ల మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్నకుమారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాన్నినడిపేటప్పుడు రహదారి భద్రతా నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలను నియంత్రించాలని వాహనం నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.