ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బాలికల జనభా నిష్పత్తి పెంచాలి"

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:05 PM

బాలికల జనభా నిష్పత్తి పెంచాలని శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. బాలికలను రక్షించండి - బాలికలను చదివించండి చాంపియన్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలోని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అన్నారు. బాల్య వివాహాలు, తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa