పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం పమిడిపాడు గ్రామంలో శ్రీ తులసీమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో శాసనమండలి సభ్యులు, టి. టి. డి పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జున, శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సతీమణి లీలావతి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa