ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి రెండు చేతులపై హూలా హూప్ తిప్పుతూ రికార్డు సాధించిన బాలిక గనిక షరాయు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 02:32 PM

"ఒకేసారి రెండు చేతులపై హూలా హూప్ తిప్పుతూ 1 నుండి 30 వరకు గల సంఖ్యల యొక్క వర్గాలను (1 to 30 squares of numbers )అత్యంత వేగంగా చెప్పినందుకు గాను ప్రపంచ రికార్డు సాధించిన బాలిక గనిక షరాయు  ఈ రికార్డును ఆమె ... 2024 నవంబర్ 25న కానూరు  (ఆంధ్రప్రదేశ్), భారతదేశంలో నెలకొల్పింది. 8 సంవత్సరాల 3 నెలల 29 రోజుల వయస్సు గల గనిక షరాయు 44 సెకన్లలో 1 నుండి 30 వరకు గల సంఖ్యల యొక్క వర్గాలను రెండు చేతులపై హూలా హూప్ తిప్పుతూ చెప్పింది."ఈ రికార్డు ను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించింది గనిక షరాయు ,  క్లాస్ 4  స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ కానూరు చదువుతుంది .  నాన్న పేరు గనిక భాను , అమ్మ పేరు హరిత , అన్నయ్య  ప్రణవ్


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com