భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వలసదారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఓ ప్రకటన చేశారు. 'ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. 2009 నుంచి బహిష్కరణలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమెరికా అన్ని దేశాల అక్రమ వలసదారులను వెనక్కి పంపించేస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.
![]() |
![]() |