ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన గవిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 04:57 PM

మాడుగుల మండలానికి చెందిన కె. ఆదినారాయణరావు, దెందులూరులో నూతనంగా నిర్మించిన ఆదిత్య పెట్రోల్ బంక్ ను,  మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఆదినారాయణరావు ఆహ్వానం మేరకు, స్థానిక ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ రావుతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com