దేశంలో సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఎన్నో విజయాలు సాధించారని, అందుకు వెనక ఉండి నడిపించిన గొప్ప త్యాగమూర్తి రమాబాయి అని ధర్మవరం అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాఠశాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
![]() |