ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం.. మహిళ స్పాట్‌డెడ్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 07:31 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ఓ కారు రాంగ్ రూట్‌లో వెళ్తోంది. ఈ క్రమంలో సదరు కారు ప్రమాదవశాత్తు బైకును ఢీకొట్టింది. అనంతరం ఆ కారు మరో కారును ఢీకొట్టడంతో రెండు కార్లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com