కొమురం భీం ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని విర్ధండి గ్రామంలో మహాదేవ్ ఆలయ నిర్మాణం కోసం మహాదేవ్ యూత్ సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి కబడ్డీ ఛాంపియన్ లీగ్ -2025 నిర్వహించిన కబడ్డీ పోటీలలో విజేతలు నిలిచిన జట్లకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.
ప్రథమ విజేతగా పొందిన ఆదిలాబాద్ జట్టుకు రూ.30,016, షీల్డ్, ద్వితీయ విజేత పొందిన రెబల్ స్టార్ విర్ధండి జట్టుకు రూ.20,016, షీల్డ్, తృతీయ విజేత పొందిన తుమ్ముడి హాటీ జట్లకు 5,016 బహుమతులు అందజేశారు.
![]() |
![]() |