అంజీర్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. బరువుని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇందులోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీనిలో యాంటీ డయాబెటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. అంజీర్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి.
![]() |
![]() |