బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ 8మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన.
మాట్లాడుతూ జబ్బు చేసి వైద్య ఖర్చులు లేక బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. అందించిన నగదును సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
![]() |
![]() |