ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశమౌతున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 11:22 AM

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధ­వారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీ­టీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించడంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీని మరింతగా బలో­పేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com