అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది.
భారత్ (XI): రోహిత్(C), గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్(W), హార్దిక్, అక్షర్, సుందర్, H.రాణా, కుల్దీప్, అర్ష్‌దీప్ ఇంగ్లాండ్ (XI): సాల్ట్(W), డకెట్, రూట్, బ్రూక్, బట్లర్(C), బాంటన్, లివింగ్‌స్టోన్, అట్కిన్సన్, రషీద్, వుడ్, సాకిబ్.
![]() |
![]() |