రహదారి ప్రమాదాల నివారణకు అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రహదారి భద్రతా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ,
ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, రహదారిలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు వేయాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదాల సమాచార నివేదికలను అందించాలన్నారు.
![]() |
![]() |