వైసిపి పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్ సభ్యులు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం పిడుగురాళ్ల లోపిడుగురాళ్లలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన వారికి శాలువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం లో పార్టీలో చేరేందుకు గురిజాలలోగురజాలలో ఎంతో మంది ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa