కొడిమ్యాల మండలం తండా గ్రామానికి చెందిన భూక్య రామేశం నాటు సారా విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం కొడిమ్యాల తాసిల్దార్ ముందర హాజరు పరిచి రామేశం వ్యక్తి పై కేసు నమోదు చేసి ఒక సంవత్సర కాలానికి బైండోవర్ 50,000 జరిమాణం విధించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు జరిమాణ కట్టిన రసీదు తీసుకొని జగిత్యాల ఎక్సైజ్ సీఐ సర్వేష్ కు అందజేశారు. సీఐ మాట్లాడుతూ జగిత్యాల స్టేషన్ పరిధిలో ఎవరైనా నాటుసార తయారు చేయడం గాని అమ్మడం రవాణా చేయడం తయారు చేసిన వారిపై కఠిన చర్యలు
![]() |
![]() |