నరసరావుపేట పట్టణంలో 27 వ27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్బంగాసందర్భంగా పలు ప్రవేట్ కళాశాలుప్రైవేట్ కళాశాలలు మరియు పాఠశాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట శ్యాసనసభ్యులు డా"చదలవాడ అరవిందశాసనసభ్యుడు డా. చదలవాడ అరవింద్ బాబు పాల్గొని టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కురాజేంద్రప్రసాద్కు ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను కూటమి నేతలతో కలిసి ప్రచారం చేసారు.చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa