నీటి విడుదలలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. కలెక్టరేట్ లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, నీటి సరఫరా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన రెండు రిజర్వాయర్లు నీటి కొరత ఉన్నందున సాగునీటి విడుదలకు వారబందీ ప్రక్రియలో నీటిని విడుదల చేయాలన్నారు. అన్ని చెరువులలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మేరకు మీరు నిల్వ చేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa