గ్రామాల్లో చెత్త నుండి సంపద కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుందని డివిజనల్ పంచాయతీ అధికారి కే. శివ నారాయణ అన్నారు. శుక్రవారం పంగులూరు మండలంలోని రామకూరు గ్రామపంచాయతీని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మండలంలోని అందరూ పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. న గ్రామంలోని చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. పంచాయతీ పనుల నిర్వహణను ఆయన పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa