గుంతకల్లు పట్టణంలో ట్రావెల్స్ బంగ్లా వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్వర్యంలో మాజీ కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలన అబ్బుల్ కాలమ్ అజాద్ 67వ వర్ధంతి నిర్వహించటం జరిగింది.
ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు ఖాలిల్, యువజన నియోజకవర్గం అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్,తదితరులు శనివారం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa