నరసరావుపేట లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట పట్టణంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికలలో కృష్ణ-గుంటూరు జిల్లాల ఉమ్మడి కూటమి బలపరిచిన.
అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేయాలని శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు కోరారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను వివరించారు. అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa