ఎస్సీ ఏక సభ్య కమిషన్ సమావేశంలో ఆన్లైన్ రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్వోపై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేపడుతున్నట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు.
శనివారం నగరంలో ఆయన మాట్లాడుతూ డీఆర్వోపై చర్యలు తీసుకోవాలని, అధికారులకు విన్నవించినా చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు.
![]() |
![]() |