అనంతపురంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకుడు రాంబాబు శనివారం కలిశారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో పలు సమస్యలపై మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లారు. బడుగు బలహీన వర్గాల దళితులకు సమాజంలో గౌరవం, రిజర్వేషన్లు లభిస్తున్నాయన్నారు.
![]() |
![]() |