అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్ తన టాలెంట్‌తో అందరిని ఆశ్చర్యకితులను చేస్తున్నాడు. తనలోని సూక్ష్మకళాతో అద్భుత చిత్రాలను రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని తాజాగా పెన్సిల్ మొనపై శివుడి రూపాన్ని మలిచాడు. దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దగా చూసిన వారందరూ వావ్ అంటున్నారు.
![]() |
![]() |