2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని, తనతో పాటు ఉండేవాళ్లే తనవాళ్లు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.
![]() |
![]() |