చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ల రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మంగళవారం జరిగే ఇంటర్వ్యూలకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు. తమ దరఖాస్తుతో పాటు జతచేసిన ధృవీకరణ పత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
![]() |
![]() |